ఎక్కువగా ఆలోచిస్తున్నావా?
మనస్సులో పదే పదే ఒకే మాట, ఒకే సంఘటన గురించీ తిరుగుతూనే ఉందా?
చిన్న విషయాలను పెద్దగా ఆలోచించి, భయం, అనిశ్చితి కలుగుతుందా?
ఇది Overthinking లక్షణం.
ప్రతి 10 మందిలో కనీసం ఇద్దరికి ఇది కనిపిస్తుందంటారు.
ఇది రెండు రకాలుగా ఉంటుంది:
-
గతాన్ని తవ్వడం (Rumination)
-
భవిష్యత్తుపై భయం (Worry)
ఎప్పటికైనా మనసు శాంతిగా ఉండాలని కోరుకుంటే, ఆలోచనల్ని నియంత్రించటం అవసరం.
ఒక్కసారి ఆగి, గట్టిగా శ్వాస తీసుకోండి… మీ మనసు మీదే. 🌸
ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయాలి – అవే మనల్ని కంట్రోల్ చేయకూడదు.
#MentalHealth #LadiesWorld #Overthinking #MindMatters
Comments
Post a Comment